Sri Charani: సీఎం చంద్రబాబును కలిసిన ఛాంపియన్ ప్లేయర్.. కడప ముద్దుబిడ్డపై ప్రశంసల వర్షం
Sri Charani: సీఎం చంద్రబాబును కలిసిన ఛాంపియన్ ప్లేయర్.. కడప ముద్దుబిడ్డపై ప్రశంసల వర్షం
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ను ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు.