లోకంలో వెల కట్టలేనిది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. అది మనుషులైనా.. జంతువులైనా సరే కడుపున పుట్టిన బిడ్డల కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయదు తల్లి.