కోరిన కోర్కెలు తీరుస్తున్న జలం.. క్యూ కడుతున్న జనం

నిర్మల్ జిల్లా రూరల్ మండలంలోని లంగ్డాపూర్ గ్రామం వద్ద రావి చెట్టు నుండి నీళ్లు దారాల వస్తుండటంతో జనం తండోపతండాలుగా ఆ ఆలయానికి తరలుతున్నారు. ఆ జలాన్ని తీర్థంలా సేవిస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్న