సూరత్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పిప్లోడ్‌లో లోని ఓ ప్రసిద్ధ రెస్టారెంట్‌లో వాష్‌రూమ్‌కు వెళ్లిన మహిళకు అక్కడ రహస్య మొబైల్ కెమెరా కనిపించాయి. దీంతో ఒక్కసారిగా కంగారుపడిపోయిన మహిళ వాష్‌రూమ నుంచి బయటకు వచ్చి రెస్టారెంట్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చింది. దీంతో మొబైల్‌ను స్వాధీనం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు రెస్టారెంట్ యాజమాన్యం. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన విషయాలను కనుగొన్నారు.