తాడిపత్రిలో తనకు శత్రువులే లేరన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. పెద్దారెడ్డిపై కీలక వ్యాఖ్యలు..

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే.. అసలు సినిమా చూపిస్తానంటూ ఫైర్‌ అయ్యారు.