లావణ్య-రాజ్‌తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్... సెటిల్‌మెంట్ కోసం ఫోన్లు చేస్తున్నారంటూ..
తాను ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నానో టీవీ9కు వివరించింది లావణ్య.తనకు రాజ్ తరుణ్ కావాలని.. అతడిపై తాను ఎప్పుడూ ఫిర్యాదు లేదని తెలిపింది. రాజ్ తరుణ్ కోసమే ఈ ఫైట్ చేస్తున్నానని వెల్లడించింది