అనారోగ్యంతో మృతి చెందిన పెంపుడుకుక్కకు దశదిన కర్మ. జంతు ప్రేమికులు, బందువులకు సహపంక్తి భోజనాలు.. హనుమకొండలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క మృతి చెందడంతో తీవ్ర విషాదం చెప్పుకున్న కుటుంబం ఆ పెంపుడు కుక్కకు అంతిమ సంస్కారాలు నిర్వహించడమే కాకుండా దశదిన కర్మ నిర్వహించి బంధుమిత్రులకు సహపంతి భోజనాలు పెట్టారు కుక్కకు అంతిమ సంస్కారాలు దశదినకర్మ నిర్వహించడం చూసి ఊరంతా నివేద పోయారు..