ఇంటిముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి.. అమాంతం మింగేసిన ఇనుప గేటు..ఏం జరిగిందంటే..

ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారి ఇనుప గేటు కింద పడి చిధ్రమైపోయింది. పుణెలోని పింప్రి చించ్‌వాడ్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మూడున్నరేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా, మరో చిన్నారి ఆ బిల్డింగ్‌ బయట నుండి ఇనుప గేటును పట్టి లాగాడంతో అకస్మాత్తుగా గేటు ఊడి బాలికపై కూలింది.