మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలోని గర్భగుడిలో అమ్మవారి చుట్టూ త్రివర్ణ పతాకం ఉండేలా వివిధ రకాల పూలతో అలంకరణలు చేశారు