రూమ్‌కి రాకుంటే టీసీ ఇచ్చి పంపిస్తా.. వార్డెన్ సస్పెండ్.. పోక్సో కేసు నమోదు

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది.