చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి...కాని ఈ చెట్టు నీరు ఇస్తుంది. చెట్టు వేరు నుంచి జలధార. ఏమిటా మాయ

ప్రకృతి మానవాళికి ఒక వరం. చెట్లు, మొక్కలు, నీరు లేని భూమిని మనం ఊహించుకొలేము. భూమిపై మనిషి ఉన్నంత కాలం చెట్లు, పక్షులు ఉండాల్సిందే. చెట్లు ఇచ్చే ఆక్సిజన్ ను పీల్చుకొని మనం జీవనం సాగిస్తున్నాము.