గోధుమ నాగును ఎప్పుడైనా చూశారా..? అడవులు, చెట్లు, పొదల్లో ఉండాల్సిన జీవరాశులు ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం కోసమో.. లేక వాటి నివాసాలకు భంగం కలిగో.. ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయి. తాజాగా విశాఖ దువ్వాడలో.. ఓ విషపూరితమైన పాము కలకలం రేపింది. వాష్ రూమ్‌లో వెళ్ళి అందర్నీ కంగారెత్తించింది.