తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరగుతున్నాయి. శ్వేతపత్రాలపై అటు కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇటు బీఆర్ఎస్ మధ్య రగడ కొనసాగుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు.. ప్రాజెక్ట్‌లపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.