ఇయర్ మారినా కొందరి తీరు మాత్రం మారట్లేదు. కొత్త సంవత్సరంలోనూ కక్కుర్తి వేషాలే వేస్తున్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ను క్యాష్ చేసుకునేందుకు... జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.