108 సిబ్బంది చేసిన పనికి అంతా ఫిదా..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో అనుహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. మొబైల్, క్యాండిల్స్ వెలుగులో ఓ గర్భిణికి ప్రసవం చేశారు. పురిటినొప్పులు ఎక్కువైన ఓ గర్భిణికి మారుమూల ప్రాంతంలో సెల్‌ఫోన్ వెలుతురులోనే 108 సిబ్బంది ప్రసవం చేశారు. మహిళ ప్రసవ సమయంలో ఒక్కసారిగా కరెంటు కోత పడడంతో ఇలా గర్భిణికి డెలివరీ చేశారు.