వెంకన్న సన్నిధిలో నటి శ్రియా

తిరుమలలో నటి శ్రియా తళుక్కుమంది. శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్రి తిరుమలకు చేరుకుంది. తల్లి కూతురుతో కలిసి సుప్రభాత సేవలో శ్రియా పాల్గొంది. కుమార్తె రాధ శరణ్ ను ఎత్తుకుని తల్లి నీరజ తో కలిసి శ్రీవారిని సేవించారు. అనంతరం రంగనాయకుల మడపంలో వేద పండితుల ఆశీర్వచనం పొందిన శ్రీయ ఆలయం ముందు భక్తులను ఆకర్షించింది.