మాజీ డీఎస్పీ ప్రణీత్ విచారణలో కీలక విషయాలు - TV9

ఫోన్‌ ట్యాపింగ్, రికార్డుల ధ్వంసం కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుకి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు పంజాగుట్ట పోలీసులు. ఫోన్‌ ట్యాపింగ్‌, రికార్డుల ధ్వంసం కేసులో రిమాండ్‌ విధించారు నాంపల్లి కోర్టు జడ్జి. విచారణ అనంతరం మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని జడ్జి నివాసంలో ప్రణీత్‌రావుని పంజాగుట్ట పోలీసులు అండ్‌ ఏసీపీ ప్రవేశపెట్టారు.