యువర్ అటెన్షన్ ప్లీజ్.. ట్రైన్ ఎక్కేటప్పుడు జాగ్రత్త.. రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించినా.. దిగేందుకు ప్రయత్నించిన ప్రమాదమే.. అంటూ తరచూ రైల్వే స్టేషన్లలో అనౌన్స్‌మెంట్ చేస్తుంటారు.. అంతేకాకుండా.. అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు.