భార్య భువనేశ్వరికి రెండు చేనేత చీరలు గిఫ్ట్ చేస్తున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ విషయాలను వేదికపై పంచుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది.. ముఖ్యంగా తన సతీమణి గురించి ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంటారు.. తాజాగా.. సతీమణి భువనేశ్వరికి గిఫ్ట్ ఇస్తున్నట్లు వేదికపై మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.