వికారాబాద్ జిల్లాలో చోరీ వికారాబాద్ జిల్లా పరిగి మండలం సోండేపూర్ గిరిజన తాండాలో పట్ట పగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది. పక్కా స్కెచ్ తో ఓ ఇంటి ప్రహారీ గోడ దోకి దొంగతనానికి తెగబడ్డారు గుర్తు తెలియని దొంగలు.