నల్లగా ఉన్న ఓ చిరుత తన నోటితో ఓ పులి కూనని పట్టుకొని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. చిరుతపులి నల్లగా, భయానకంగా ఉండగా చిరుత నోట్లో ఉన్న కూన మాత్రం సాధారణ చిరుత మాదిరిగానే ఉంది.