త్రివిధ దళాధిపతులతో మోదీ వరుస భేటీలు..!

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ , హాజరయ్యారు. CDS అనిల్‌ చౌహాన్‌, NSA అజిత్‌ దోవల్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతర్గత భద్రతతో పాటు సరిహద్దు భద్రతపై ఈ సమావేశంలో చర్చించారు. పహాల్గామ్‌ దాడి తరువాత ప్రధాని మోదీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.