ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో ఓ కంటైనర్ లారీ రయ్యిరయ్యిమని దూసుకెళుతోంది. జాతీయ రహదారిపై ఏదో లోడుతో వెళుతున్న లారీ అనుకున్నారు అంతా.. అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు కంటైనర్ లారీనీ ఛేజ్ చేస్తున్నారు...