సోషల్ మీడియాలో ఒక అరుదైన నాగుపాము వీడియో వైరల్ అవుతోంది. ఈ నాగుపాము ఎప్పుడూ చూడని విధంగా అరుదైన బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపిస్తోంది. ఇలాంటి పాములే శక్తివంతమైన నాగమణులను కలిగి ఉంటాయని వీడియో చూసిన నెటిజన్స్ భావిస్తున్నారు.