ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీలో నిన్న విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పంపిణీలో చాలా చోట్ల సమస్యలు కనిపించాయి.. మండుటెండల్లో పెన్షన్ కోసం వెళ్లి వృద్దులు తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చనిపోయారు. ఈ వారమంతా వేడి గాలుల తీవ్రత ఉండటంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభించారు.