ఇలాకల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా పోలీస్ విధులు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వెళ్లేవారిని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. ఆ క్రమంలో ట్రిబుల్ రైడింగ్ ఆమె కంటపడింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగెత్తి మరీ వారిని పట్టుకుంది. ఫైన్ కూడా వేశారు.