లగ్జరీ కార్ల రేసింగ్ యువకుల ప్రాణాలమీదకు వచ్చింది. బెజవాడలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.