రెండేళ్లకే ప్రపంచ రికార్డు.. ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ మామూలుగా లేదుగా..! 41 సెకన్లలో 29 రాష్ట్రాల రాజధానుల పేర్లు కంఠస్తం

రెండేళ్లకే ప్రపంచ రికార్డు.. ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ మామూలుగా లేదుగా..! 41 సెకన్లలో 29 రాష్ట్రాల రాజధానుల పేర్లు కంఠస్తం మాటలు కూడా ఇంకా పూర్తిగా రాని వయసులో ఓ రెండేళ్ల బాలుడు తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. కేవలం 41 సెకన్లలో మన దేశంలోని 29 రాష్ట్రాల రాజధానుల పేర్లను చకచకా చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ చిన్నారి ప్రతిభకు గుర్తింపుగా ‘వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌’లో చోటు దక్కింది