మొబైల్‌ రిపేర్ చేస్తుండగా భారీ విధ్వంసం... షాకింగ్ వీడియో వైరల్‌..ఎక్కడంటే.

మొబైల్‌ రిపేర్ చేస్తుండగా భారీ విధ్వంసం... షాకింగ్ వీడియో వైరల్‌..ఎక్కడంటే. కేరళలోని కోజికోడ్ జిల్లా ముక్కాట్‌లో మంగళవారం సాయంత్రం షాకింగ్ ఘటన జరిగింది. చలీల్ అనే వ్యక్తి మొబైల్ రిపేరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. అతడి వద్దకు ఓ వ్యక్తి ఫోన్‌ను రిపేర్ కోసం తీసుకొచ్చాడు.