మామ కోడలి మధ్య ప్రేమ.. భర్త, పిల్లల్ని విడిచి వృద్ధుడితో పెళ్లి

0 seconds of 2 minutes, 14 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
02:14
02:14
 

పెళ్లి జరిగిన తర్వాత ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది వినియోగదారులు ఈ వివాహాన్ని వ్యతిరేకించారు. రకరకాల కామెంట్స్ చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. సమాచారం ప్రకారం వృద్ధుడికి ఐదుగురు కుమారులు. కుమారులందరికి పెళ్ళిళ్ళు జరిగాయి. మంచి కుటుంబాలు ఉన్నాయి. అదే సమయంలో వధువైన కోడలకు కూడా భర్త, పిల్లలు కూడా ఉన్నారు.