ప్రకృతి విపత్తు వేళ రైతన్నకు సాయంగా నిలబడ్డ పోలీస్ అన్నలు..

సాధారణంగా పోలీసులు అంటేనే కఠినంగా మానవత్వం లేకుండా ఉంటారని భావిస్తుంటారు. నిందితుల విషయంలో ఎంతో కఠినంగా ఉండే పోలీసులు.. సాధారణ వ్యక్తుల పట్ల అంతే మానవత్వంతో ఉంటారు. పెద్ద మనసును చాటుకున్న పోలీసులకు రైతులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.