ఇదేం భక్తిరా బాబు.. శూలాలు గుర్చుకుంటూ.. రథోత్సవంలో పాల్గొన్న భక్తలు..

హరోం హర హర అంటూ నామస్మరణలు చేస్తూ పదునైన ఇనుప కొక్కిలు, అస్త్రాలు, వీపుకు, బుగ్గలకు కుచ్చుకొని తమిళులు తమ భక్తికి చాటుకుంటున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీ సుబ్రమణ్య స్వామి రథోత్సవాన్ని కన్నుల పండుగగా, వైభవంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తమిళుల ఆరాధ్యదైవం అయిన శ్రీ సుబ్రమణ్యం స్వామి జయంతి సందర్భంగా వైభవంగా స్వామి రథోత్సవం నిర్వహించారు.