ఫార్ములా ఈ రేస్ పై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు Deputy Cm Bhatti Vikramarka Formula E-race

ఫార్ములా ఈ రేస్‌తో రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అభయహస్తం దరఖాస్తులు రోడ్లపై కనిపించడంపై స్పందించిన భట్టి.. దీనిపై అనవసర రాద్ధాంతం చేయొద్దని కోరారు.