ఆ బస్సులో 50 మంది ఎక్కారు. తమ గమ్య స్థానానికి చేరుకునేందుకు అంతా సిద్ధమై కూర్చున్నారు. బస్సు ఓ మాదిరి స్పీడ్‌తో వెళ్తోంది. ఇంతలోనే హఠాత్ పరిణామం. స్టీరింగ్ పట్టుకొని ఉన్న డ్రైవర్ ఆ సీటులోనే కుప్పకూలిపోయాడు. అంతే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసినట్లైంది.