నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
తాజాగా ఆవుల దొంగలు బయలుదేరారు. రోడ్లపై సంచరించే ఆవులను అపహరించుకుపోతున్నారు.