బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ BSP తాజా మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ BRSలో చేరారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి BRSలోకి ఆహ్వానించారు.