తిరుపతి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆర్కే రోజా. నగరిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సందడి చేసింది. నగరి డిగ్రీ కాలేజీ మైదానంలో రోజా చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో కొండ చుట్టు వేడుకలు, మహిళలకు ముగ్గుల పోటీలు జరగ్గా సంబరాలు నిర్వహించిన రోజా సరదా సరదాగా గడిపారు.