తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఇయర్ సందర్భంగా డిసెంబర్ 31, మంగళవారం రాత్రి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది.