ఆస్పత్రిలో చేరిన మోహన్ బాబు

పరస్పరం కేసులు.. దాడులతో అప్రమత్తమైన పోలీస్‌ ఉన్నతాధికారులు.. అలర్ట్ అయ్యారు. మోహన్‌బాబు, విష్ణు గన్‌లను సీజ్‌ చేయాంటూ ఆదేశించారు. తక్షణం గన్‌లు స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.