కోతులను తరిమి కొట్టిన చింపాంజీ.. ఊపిరిపీల్చుకున్న గ్రామస్థులు..

జిల్లాలో కోతుల బెడద అంతా ఇంతా కాదు. వ్యవసాయ పొలాలు, పండ్ల తోటలు, కూరగాయలు అన్నిటినీ నష్టం కలిగిస్తున్నాయి. పొలాల దగ్గర మనుషులే కాపలా ఉండి కోతుల బెడద నుంచి పంటలను కాపాడు కుంటున్నారు. వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు రైతులు.