సూక్ష్మ కళాకారుల చేతిలో అత్యద్భుతంగా అయోధ్య రామాలయం..

ఏలూరుకు చెందిన శివప్రసాద్ సూక్ష్మ వస్తువులు తయారుచేసే కళాకారుడు. శివప్రసాద్ చిన్నతనం నుంచే పెయింటర్ కావడంతో నేమ్ బోర్డులు, స్టిక్కరింగ్ చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనూ తనకున్న డ్రాయింగ్ ఇంట్రెస్ట్ తో బియ్యం గింజల పై అక్షరాలు రాస్తూ చెక్కలపై పేర్లతో కూడిన కీచైన్లు తయారు చేయడం ప్రారంభించారు.