విజయవాడకు చెందిన ఓ మహిళ కుటుంబంతో కలిసి పటమటలోని ఎల్ఈపిఎల్ ఐనాక్స్ థియేటర్ కి వెళ్ళారు.. కుటుంబ సభ్యులతో కలిసి మూవీ చూస్తూ ఫస్ట్ స్టాప్ ను ఎంజాయ్ చేశారు.. విరామం సమయంలో పిల్లల కోసం సమోసాలు , పాప కాన్ తీసుకున్నారు.. సమోసాలు తినడానికి చూడగా వాటి నుండి కుళ్ళిపోయిన దుర్వాసన వచ్చింది.. దీంతో వాటిపై మహిళకు షాక్ కు గురైంది.