కళ్ళ ముందే కనికట్టు చేశాడు ఆ దొంగ

ఏటీఎంలో డబ్బులు రావడం లేదని...పక్కనున్న వ్యక్తికి ఏటీఎం కార్డ్ ఇస్తే ఏం చేశాడో చూడండి.అనంతపురం జిల్లా గుత్తి పట్టణములో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎటిఎంలో మహిళ కళ్ళుగప్పి ఎటిఎం తీసుకుని 25వేల రూపాయిల నగదు డ్రా చేసి తీసికెళ్లాడు దుండగుడు..