కార్తీక మాసం మొదటి రోజు శివాలయంలో వింత.. పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలలోని శివ క్షేత్రాలు, శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంటుంది. శివయ్యను దర్శించుకుని పూజలను నిర్వహిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఒక శివాలయంలో కార్తీక మాసం మొదటి రోజు శివాలయంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఈ ఆలయంలో గత కొన్ని వందల ఏళ్లుగా ఎన్నడూ జరగని ఘటన జరగడంతో భారీగా భక్తులు ఈ వింతను చూడడానికి ఆసక్తిని చూపించారు. శివయ్య మహిమగా కీర్తించారు.