పండుగను ఈ విజయదశమి అని అంటారు. అమ్మ వారిని తొమ్మిది రోజులు ఒక్కొక్క అవతారంతో అలంకరణ చేసి పూజిస్తారు. అందుకే దేవి నవరాత్రులు అని అంటారు. తాను వేసిన ఈ చిత్రంలో అమ్మవారిని తొమ్మిది రూపాలతో చూపించినట్లు పేర్కొన్నాడు. శైలపుత్రి దేవి, బాలత్రిపుర సుందరి, కుష్మాండదేవి, బ్రహ్మచారిణి, స్కంద మాత కాత్యాయిని, భద్రకాళి, దుర్గాదేవి, మహిషాసుర మర్ధిని వంటి చిత్రాలు చిత్రీకరించినట్లు పేర్కొన్నారు.