ఇది కదా పెళ్ళంటే..!

మానవ కోటి ప్రాణాలకు ప్లాస్టిక్ అనేది ఎంతో ముప్పొ తెలిసినా కూడా ప్లాస్టిక్ వాడకం అనేది మన జీవితంలో ఓ భాగంగా మారిపోయింది..ప్లాస్టిక్ లేకుండా మనం ఏమి చేయలేని పరిస్థితి ప్రస్తుత కాలంలో ప్రతి ఫంక్షన్‌లో ప్లాస్టిక్ వాడడం అనేది తప్పనిసరి అయిపోయింది. ప్లాస్టిక్ లేకండా ఫంక్షన్ పూర్తి చేయడం అనేది చాలా కష్టం. నూటికో కోటికో ఒక్కరు మాత్రం ప్లాస్టిక్ అనేది వాడకూడదు అని అనుకుంటారు. అది చాలా కష్టం. కానీ ఒక కుటుంబం మాత్రం ప్లాస్టిక్ అనేది వాడకుండా పెళ్లి చేసి చూపించారు.