మై హోమ్ గ్రూప్‌నకు మూడు ప్రతిష్టాత్మక అవార్డులు..
మై హోమ్ గ్రూప్‌నకు మరో అరుదైన గౌరవం లభించింది.. పారిశ్రామిక నిర్మాణ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని, వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటున్న మై హోమ్ గ్రూప్‌నకు మరో మూడు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి.