ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాల మహిళలు కర్రలతో ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు.