దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు అభినందనలు తెలుపుతూ త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను కళా రూపంలో అగ్గిపెట్టెలో పట్టే విధంగా చేనేత మొగ్గంపై అగ్గిపెట్టలో ఇమిడే ఆపరేషన్ సిందూర్ బంగారు శాలువాను సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ రూపుందించాడు. అట్టి శాలువాను ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కి పంపించనున్నారు.