గోదావరి నదిలో తెలియాడుతూ కనిపించిన వక్తి..

గోదావరి నదిలో.. ఏదో తెలియాడుతూ ఓ వస్తువు కొట్టుకోని పోతూ కనిపించింది.. చూసిన వారు అది మొదట ఏందో అనుకున్నారు.. అక్కడున్న వారి చూపు మరలా దాని మీదపడింది.. అది వస్తువు కాదు.. మనిషి అని గుర్తించారు.. వెంటనే పడవ వేసుకొని వెళ్లి.. అతన్ని రక్షించి.. ఒడ్డుకు చేర్చారు..